BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
‘హోమోసెక్సువాలిటీ ఆలోచనలు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స విధానాన్ని బయటపెడుతున్న బాధితులు
''అవర్షన్ థెరపీ''ని నిషేధించేందుకు చట్టాన్ని రూపొందించనున్నట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ.. పది నెలలు గడిచినా.. తాము పడిన వేదనకు ఇప్పటికీ ఎలాంటి క్షమాపణ లభించలేదని బీబీసీతో మాట్లాడిన బాధితులు తెలిపారు. ఇంగ్లాండ్‌లోని ఎన్హెచ్ఎస్ ఆస్పత్రుల్లో ఎల్జీబీటీ ప్లస్ రోగులకు ఎలక్ట్రిక్ షాక్ అవర్షన్ థెరపీ నిర్వహించినట్లు బీబీసీ దర్యాప్తులో ఆధారాలతో బయటపడ్డాయి.
ఫుడ్‌పై చీమలతో గార్నిషింగ్.. రెస్టారెంట్‌కు భారీ జరిమానా
దక్షిణ కొరియా రాజధానిలోని 'ఎవెట్ రెస్టారెంట్' యజమానికి 15 మిలియన్ల వోన్లు (భారత కరెన్సీలో 'సుమారు రూ.10,49,290) జరిమానా విధించగా, ఫుడ్ శానిటేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఆ రెస్టారెంట్‌ను నడుపుతున్న కంపెనీకి 10 మిలియన్ల వోన్ల (సుమారు రూ.6,92,737) జరిమానా విధించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
రూ. 15 వేల నుంచి రూ. 25 వేలకు ఈపీఎఫ్ఓ వేతన పరిమితి పెంపు.. దీనివల్ల వచ్చే మార్పులేంటి?
ఈపీఎఫ్ఓ కింద లభించే తప్పనిసరి కవరేజీలో.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్), ఎంప్లాయీస్ డిడక్టిబుల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్ఐ) ప్రయోజనాలు ఉన్నాయి.
థైరాయిడ్ క్యాన్సర్ : ఈ వ్యాధిని ముందే గుర్తించొచ్చా, చికిత్స ఉందా?
థైరాయిడ్‌లో గడ్డలు చాలా సాధారణం. అయితే వాటిలో అన్నీ క్యాన్సర్లు కావు. అలాగే థైరాయిడ్ క్యాన్సర్ ప్రారంభ దశలో చాలాసార్లు ఎలాంటి లక్షణాలూ ఉండకపోవచ్చు.
అంతరిక్షంలోకి ఆయుధం పంపిన అమెరికా.. స్పేస్ వార్‌పై నిపుణులు ఏమంటున్నారు?
‘‘పదేళ్ల నుంచి అంతరిక్షంలో చైనా, రష్యా చాలా విన్యాసాలు చేస్తున్నాయి. వీటిని ఆర్‌పీవోలు అని పిలుస్తారు. అంటే పాశ్చాత్య దేశాల ఉపగ్రహాలకుచాలా దగ్గరగా తమ ఉపగ్రహాలను తీసుకెళ్లడం. ఈ ఆర్‌పీవోలు హంటర్ కిల్లర్ ఉపగ్రహాలుగా మారగలవు. అంటే శాటిలైట్‌ను ఢీ కొట్టి లేదా కక్ష్య నుంచి బయటకు నెట్టివేసి నాశనం చేయగలవు’’
సౌదీ అరేబియా: ఆ దేశంలో ఉరిశిక్ష పడిన విదేశీయుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించడం లేదని ఆరోపణలు
"మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించకపోవడంటే అదొక పరిపాలనా అంశమే కాదు. దీనర్థం మీరు చనిపోయిన వ్యక్తితో పాటు, అతని కుటుంబాన్నంతటినీ శిక్షిస్తున్నారని" అని యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యూమన్ రైట్స్‌కు చెందిన సీనియర్ పరిశోధకులు దువా ధైనీ అన్నారు.
ఇరాన్ దాడులతో అమెరికా స్థావరాలకు తీవ్రనష్టం జరుగుతోందా? రహస్యంగా విడుదలైన 9 ఫోటోలు ఏం చెబుతున్నాయంటే...
మధ్యప్రాచ్యంలోని అనేక అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి, డ్రోన్ దాడులకు సంబంధించిన తాజా ఫోటోలను బీబీసీ అమెరికా భాగస్వామి సంస్థ సీబీఎస్ న్యూస్ విడుదల చేసింది.
భారత నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ షిప్... ఆర్టికల్ 10ని గుర్తు చేస్తూ ఇండియా ఏమని హెచ్చరించిందంటే...
సైనిక విన్యాసాలు, కసరత్తులు, దళాల కదలికలకు సంబంధించిన ముందస్తు నోటీసు నియమాలపై 1991 ఏప్రిల్‌లో భారత్, పాకిస్తాన్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
సెక్షన్ 22ఏ: నిషేధిత జాబితాలో ఉన్న భూములను ప్రభుత్వం ఏం చేయబోతోంది?
గత కొన్ని రోజులుగా తెలంగాణలో 22ఏ భూముల జాబితాపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఫీచర్లు
ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..
గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?
"చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.























































