గాల్లో ఉండగా కూలిన విమానం సీలింగ్... భయంతో ప్రయాణికుల కేకలు, అరుపులు

వీడియో క్యాప్షన్,
ప్రచురణ
చదివే సమయం: 2 నిమిషాలు

టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టైరు పగిలి, ఇంజిన్ దెబ్బతినడంతో సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం, ఇరాన్‌లోని మషద్ విమానాశ్రయానికి తిరిగి చేరుకుంది.

సాంకేతిక సమస్యల కారణంగా ఈ విమానం అంతకుముందు రోజు(సెప్టెంబర్ 13) రెండుసార్లు రద్దయింది.

దశాబ్దాలుగా యుఎస్ విధించిన కఠినమైన ఆంక్షల నడుమ విమాన స్పేర్ పార్టులు, నిర్వహణ సేవలను పొందడంలో ఇరాన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)