You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
White House కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు.. ట్రంప్‌ను సురక్షితంగా తరలించిన సీక్రెట్ సర్వీస్
White House కరస్పాండెంట్స్ డిన్నర్లో కాల్పులు.. ట్రంప్‌ను సురక్షితంగా తరలించిన సీక్రెట్ సర్వీస్
తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడంతో వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ (విలేఖరుల విందు) నుంచి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను భద్రతా సిబ్బంది హుటాహుటిన తరలించారు.
వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ట్రంప్ వేదికపై ఉన్నప్పుడు ఒక్కసారిగా కాల్పుల అలజడి రేగడంతో ఆయనను వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు.
పెద్ద శబ్దాలు వినిపించగానే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)