తమిళనాడు: జ్యువెలరీ షోరూంలో దోపిడీ.. మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్

వీడియో క్యాప్షన్, తమిళనాడు: జ్యువెలరీ షోరూంలో దోపిడీ.. మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్
తమిళనాడు: జ్యువెలరీ షోరూంలో దోపిడీ.. మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్
ప్రచురణ

తమిళనాడు రాష్ట్రం మదురైలోని కలవాసల్ బైపాస్ రోడ్డులో ఉన్న తనిష్క్ జ్యువెలరీ షోరూంలో నవంబర్ 12న దోపిడీ జరిగింది.

ఈ ఘటనకు సంబంధించి, మీనాక్షి అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తికి ఆమె సహకరించినట్టు మదురై నగర పోలీస్ కమిషనర్ రాజేంద్రన్ బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)