చెన్నైకు చేరుకున్న కావ్యమారన్, అనిరుధ్ దంపతులు
చెన్నైకు చేరుకున్న కావ్యమారన్, అనిరుధ్ దంపతులు
ప్రచురణ
గ్రీస్‌లో పెళ్లి చేసుకున్న అనిరుధ్, కావ్య మారన్ జంట చెన్నైకి చేరుకుంది.
ఈ నెల 11న కావ్య, అనిరుధ్ పెళ్లి జరిగింది.
ఈ నెల 21న చెన్నైలో రిసెప్షన్ జరగనుంది. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులను రిసెప్షన్‌కు ఆహ్వానించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









