'1200 ఏళ్లుగా మండుతున్న అఖండ జ్వాల' ఉన్న ఆలయం కాలిపోయింది..

'1200 ఏళ్లుగా మండుతున్న అఖండ జ్వాల' ఉన్న ఆలయం కాలిపోయింది..
ప్రచురణ

జపాన్‌లోని హిరోషిమాలో ఉన్న బౌద్ధుల పవిత్ర రైకాడో హాల్‌ మంటల్లో దగ్ధమైంది. డైషోయన్ బౌద్ద ఆలయ సముదాయంలో భాగమైన ఈ హాల్‌ను అఖండ జ్వాలకు నిలయంగా భావిస్తారు.

1200 ఏళ్ల నుంచి ఆ జ్వాల మండుతూనే ఉందని డైషోయన్ ఆలయం చెబుతోంది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)