స్టాలిన్‌ను కలిసిన తమిళనాడు సీఎం విజయ్..

వీడియో క్యాప్షన్,
స్టాలిన్‌ను కలిసిన తమిళనాడు సీఎం విజయ్..

తమిళనాడు ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే పార్టీ అధినేత విజయ్.. మరుసటి రోజు (మే 11న) మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిశారు.

విజయ్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని, ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశానని.. అలాగే, సలహాలు కూడా ఇచ్చానని చెబుతూ స్టాలిన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

తమ భేటీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ అధినేత విజయ్, స్టాలిన్‌

ఫొటో సోర్స్, M.K.Stalin/X.com

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)