నీట్ పరీక్ష రద్దు: ఇప్పుడు విద్యార్థులేం చేయాలి?

వీడియో క్యాప్షన్, NEET UG పరీక్ష రద్దు.. 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంటి?
నీట్ పరీక్ష రద్దు: ఇప్పుడు విద్యార్థులేం చేయాలి?
ప్రచురణ

పేపర్ లీకైందని వస్తున్న వార్తల నేపథ్యంలో నీట్ (యూజీ)-2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) రద్దు చేసింది. మే 3న నిర్వహించిన ఈ పరీక్షను కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో రద్దు చేసినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కొత్త పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయనుంది.

నీట్ విద్యార్థులు, ఎంబీబీఎస్

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.