అమ్మకు కొడుకు ట్యూషన్.. ఇద్దరూ ఫస్ట్ క్లాస్‌లో పాస్, ఎవరికెన్ని మార్కులొచ్చాయో తెలుసా?
అమ్మకు కొడుకు ట్యూషన్.. ఇద్దరూ ఫస్ట్ క్లాస్‌లో పాస్, ఎవరికెన్ని మార్కులొచ్చాయో తెలుసా?
ఏపీలోని పాలకొల్లుకు చెందిన లక్ష్మి లహరి, ఆమె కుమారుడు ఒకేసారి టెన్త్ ఫస్ట్ క్లాస్‌లో పాసయ్యారు.
అసలింతకీ ఈ వయసులో చదువుకోవాలని ఆమె ఎందుకు అనుకున్నారు?
ఈ విజయం ఎలా సాధించారు. ఆమె మాటల్లోనే..

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)