'4 అడుగుల ఇంట్లో 4 తరాలుగా ఉంటున్నాం'

వీడియో క్యాప్షన్,
'4 అడుగుల ఇంట్లో 4 తరాలుగా ఉంటున్నాం'
ప్రచురణ

చేతులు చాపితే అటూ ఇటూ గోడలు తగిలే ఈ ఇల్లు గుజరాత్‌లోని సూరత్‌లో ఉంది. నాలుగు తరాల నుంచీ ఆ ఇంట్లో ఉంటున్నామని అందులో నివసించే కుటుంబం చెబుతోంది.

80 ఏళ్ల నాటి ఈ ఇరుకైన ఇంట్లో జగదీష్‌ భాయ్ సేలర్ తమ భార్య, కుమారుడితో కలిసి ఐదు దశాబ్దాల కంటే ఎక్కువ కాలంగా నివసిస్తున్నారు.

దాదాపు నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ ఇంట్లో సేలర్ కుటుంబం ఎలా జీవిస్తుందో ఈ వీడియోలో చూడండి.

సూరత్, నాలుగు అడుగుల ఇల్లు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)