భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ఎలక్ట్రిక్, డీజిల్ రైళ్లతో పోలిస్తే దీని ప్రత్యేకతలేంటి?

వీడియో క్యాప్షన్, భారత్‌లో తొలి హైడ్రోజన్ ట్రైన్, ఎలక్ట్రిక్, డీజిల్ రైళ్లతో పోలిస్తే దీని ప్రత్యేకతలేంటంటే....
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ఎలక్ట్రిక్, డీజిల్ రైళ్లతో పోలిస్తే దీని ప్రత్యేకతలేంటి?
ప్రచురణ

ఇది భారత్‌లో మొదటి హైడ్రోజన్ రైలు. దీనితో హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్న దేశాల జాబితాలో భారత్ చేరింది.

హైడ్రోజన్ రైలును భారత్‌లో కర్బన ఉద్గారాలుత గ్గించే దిశగా పెద్ద అడుగుగా భావిస్తున్నారు.

జర్మనీలో ఒక జనరల్ రూట్‌లో హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి. జపాన్, చైనా, అమెరికా కూడా ఈ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాయి.

హైడ్రోజన్ రైలు, భారత్, జర్మనీ

ఫొటో సోర్స్, Getty Images

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)