Railway Underpass దగ్గర కనిపించిన పాము.. టెన్షన్ పడిన బైకర్స్

వీడియో క్యాప్షన్, Railway Underpass దగ్గర కనిపించిన పాము.. టెన్షన్ పడిన బైకర్స్
Railway Underpass దగ్గర కనిపించిన పాము.. టెన్షన్ పడిన బైకర్స్
ప్రచురణ

తమిళనాడులోని కరూర్ జిల్లా కులత్తుపాళ్యం రైల్వే అండర్‌పాస్ మార్గంలో ఓ పాము కనిపించింది. దీంతో వాహనదారులు టెన్షన్ పడ్డారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పామును పట్టుకున్నారు. ఆ తర్వాత దానిని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)