బైక్ హ్యాండిల్‌ బార్‌లో పాము ఎలా బయటకు తీశారంటే..

వీడియో క్యాప్షన్, బైక్ హాండిల్లో పాము...తర్వాత ఏమైంది?
బైక్ హ్యాండిల్‌ బార్‌లో పాము ఎలా బయటకు తీశారంటే..
బైక్ హ్యాండిల్‌ బార్‌లో దాక్కున్న ఓ చిన్న పామును బయటకు తీసిన దృశ్యాలివి.
ప్రచురణ

బైక్ హ్యాండిల్‌ బార్‌లో దాక్కున్న ఓ చిన్న పామును బయటకు తీసిన దృశ్యాలివి.

ఈ ఘటన కేరళలోని కరమణ ప్రాంతంలో జరిగింది.

పాము లాంటిదేదో బైక్‌ లోపల కదులుతుండటం గమనించిన ఓ రైడర్ వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు.

దీంతో, అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పామును సురక్షితంగా బయటకు తీశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)