ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేస్తే, ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలబడతామన్న అమెరికా
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేస్తే తాము ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఇజ్రాయెల్ భద్రతను కాపాడేందుకు చేయగలిగినంత చేస్తామని తెలిపారు.