ఛత్తీస్‌గఢ్: మందుపాతర పేలుడులో 10 మంది డీఆర్‌జీ జవాన్లు, డ్రైవర్ మృతి

ఈ ఘాతుకానికి పాల్పడిన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ వెల్లడించారు.