వైఎస్ వివేకా హత్య కేసు: రేపు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను అరెస్టు చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
లైవ్ కవరేజీ
దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు
స్థానిక సంస్థల ఎన్నికలు: తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఫొటో సోర్స్, I & PR Andhra Pradesh
ఫొటో క్యాప్షన్, అనిల్ చంద్ర పునేఠా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాలని భావించినా, ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో ఆపేస్తున్నట్లు పేర్కొంది.
అభ్యర్థుల జాబితా ప్రకటన ఈ నెల 25 వరకు వాయిదా వేయడంపై ఇవాళ నిర్ణయించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీల నివేదికల ఆధారంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో నామినేషన్లు వేసే అవకాశం తమ పార్టీ అభ్యర్థులకు కల్పించలేదని సుప్రీంకోర్టులో వైసీపీ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఆదేశించింది. గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలపై బుధవారం న్యాయనిపుణులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ వచ్చిన 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
‘పిల్లలను ఉపవాసంతో చనిపోయేలా చేస్తే వారు జీసస్‌ను కలుసుకుంటారు’ 191హత్యలలో దోషిగా తేలిన మత గురువు ఇలా ఎందుకు బోధించారు?
గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’
పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ
కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?
హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?
‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్
దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో
అహ్మదాబాద్: అక్కడ పురుషులు మహిళల్లా వస్త్రాలు ధరించి గర్బా ఎందుకు ఆడతారు, దీనివెనకున్న కథేంటి?
దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?
అమిలీయా ఇయర్‌హార్ట్: 90 ఏళ్ల కిందట ప్రపంచాన్ని చుట్టిరావాలని బయల్దేరిన ఈ మహిళ ఎలా అదృశ్యమయ్యారు, ఈ మిస్టరీని ఛేదిస్తారా?
ఇజ్రాయెల్ నుంచి ఆస్ట్రియా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు

ఫొటో సోర్స్, NurPhoto via Getty Images
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం ఇజ్రాయెల్ నుంచి ఆస్ట్రియాకు వెళ్తున్న ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆ విమానాన్ని బల్గేరియా రాజధాని సోఫియాకు మళ్లించారు.
‘‘ఆదివారం రాత్రి (అక్టోబర్ 18) టెల్ అవీవ్ నుంచి వియన్నాకు ప్రయాణిస్తున్న ఎయిర్‌బస్ ఏ320 విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందన్న సమాచారం అందడంతో విమానాన్ని సోఫియాకు మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు’’ అని బల్గేరియా రవాణామంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్టు బల్గేరియా, ఇజ్రాయెల్ మీడియా సంస్థలు వెల్లడించాయి.
విమానంలో 51 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి బీబీసీకి తెలిపారు. బాంబు బెదిరింపు సమాచారం అందిన దాదాపు 30నిమిషాల తర్వాత విమానం సోఫియాలో ల్యాండ్ అయింది.
‘‘సోఫియాలో విమానం దిగిన తర్వాత అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి ప్రమాదం లేదని తేలడంతో అనంతరం ఆ విమానంలోనే ప్రయాణీకులందరినీ ఎక్కించారు. విమానం తర్వాత సురక్షితంగా వియన్నాలో ల్యాండ్ అయింది’’ అని ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.
పారా ఆసియా క్రీడలు: ఒకే ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం

ఫొటో సోర్స్, ANI Photo/Olympic Khel- X
ఫొటో క్యాప్షన్, అవని లేఖరా(ఎడమ), మోనా అగర్వాల్(కుడి)(ఫైల్ ఫోటో) జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత షూటర్ మోనా అగర్వాల్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని లేఖరా రజత పతకం సాధించింది.
ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లోని ఎస్‌హెచ్1 విభాగంలో ఇద్దరూ ఈ ఘనతను సాధించారు. ఫైనల్‌లో ఇద్దరు షూటర్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
మోనా 250.0 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని 249.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
దక్షిణ కొరియాకు చెందిన యున్రి లీ 227.9 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఈ ఘనత సాధించినందుకు ఇద్దరు భారత షూటర్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అభినందించింది.
సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన
ఉత్తర కొరియా: 50 మీటర్ల ఈత కొలను, జారుడు బల్లలున్న ఆ విలాస నౌక ఎవరిది?
జంతర్ మంతర్ 2.0: ఈ నిరసనలకు ఎజెండాను ఎవరు నిర్దేశిస్తున్నారు, సీజేపీ తప్పటడుగులు వేస్తోందా?
