రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ, చంద్రబాబు అభినందనలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయన ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్)‌లో పోస్ట్ చేశారు.