ఈ ‘సారు’ గుర్రం మీదే వెళతారు, ఎందుకంటే...

వీడియో క్యాప్షన్, 'ఈ టీచర్ జనాభా లెక్కల కోసం గుర్రం మీద ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే..'
ఈ ‘సారు’ గుర్రం మీదే వెళతారు, ఎందుకంటే...
ప్రచురణ

ఝార్ఖండ్‌లో ఓ టీచర్ జనాభా లెక్కల సేకరణ కోసం వినూత్నంగా ఇలా గుర్రంపై వెళ్తున్నారు.

ఇంతకీ తన బైక్‌ను ఇంట్లోనే పెట్టి, గుర్రాన్ని ఇలా ఎందుకు తన వాహనంగా చేసుకోవాల్సి వచ్చిందో ఆయన మాటల్లోనే వినండి.

గుర్రంపై టీచర్, ఝార్ఖండ్‌

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)