వైరల్ వీడియో కోసం కారుకు 3,400 లిప్‌స్టిక్ ముద్రలు
వైరల్ వీడియో కోసం కారుకు 3,400 లిప్‌స్టిక్ ముద్రలు
ప్రచురణ
వైరల్ వీడియో కోసం తన కారుపై స్నేహితురాలితో లిప్‌స్టిక్ ముద్రలు వేయించిన ఓ యువకుడికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.
ఇది మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగింది.
సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకే ఇలా చేశానని, తప్పు అంగీకరించి చలాన్ కట్టానని, ఇక ముందు ఇలా చేయనని ఆ యువకుడు చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









