నీటి సంపులో పడిపోయిన ఏనుగు... తర్వాత ఏమైంది?

వీడియో క్యాప్షన్,
నీటి సంపులో పడిపోయిన ఏనుగు... తర్వాత ఏమైంది?
ప్రచురణ

తమిళనాడులోని అంతియూర్‌ ప్రాంతంలో వాటర్ ట్యాంకులో పడిపోయిన ఓ అడవి ఏనుగును విజయవంతంగా బయటకు తీశారు. అరుణ్ అనే ఓ రైతు పొలంలోని నీటి సంపులో ఏనుగు చిక్కుకుపోయింది. దీన్ని గమనించిన అరుణ్ వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)