వినుకొండ: పల్లెటూళ్లో కోడింగ్ పాఠాలు చెబుతున్న ఐఐటీయన్
వినుకొండ: పల్లెటూళ్లో కోడింగ్ పాఠాలు చెబుతున్న ఐఐటీయన్
ప్రచురణ
ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం వచ్చే అవకాశాలను డీఎస్ఏ నిర్ణయిస్తోంది. ఇది నేర్చుకుంటే మూడు లక్షల నుంచి కోటి రూపాయల జీతం వరకూ వస్తుంది.
అందుకే దీనిపై ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నానని అమెరికాలో ఉద్యోగం చేసి, ఇప్పుడు వినుకొండలో ఫ్రీగా కోడింగ్ క్లాసులు చెప్తున్న రామాంజిరెడ్డి అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









