ఈయన వచ్చారంటే..కోతులు పరార్

వీడియో క్యాప్షన్, ఈయన వచ్చారంటే..కోతులు పరార్
ఈయన వచ్చారంటే..కోతులు పరార్
ప్రచురణ

దిల్లీలో జరుగుతోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ టోర్నమెంట్ కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పోటీలు జరుగుతున్న స్టేడియంలోకి కోతులు రాకుండా ఉండేందుకు కొండముచ్చులా శబ్దాలు చేస్తున్నారు ఈ వ్యక్తి.

బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ ఏర్పాట్లు చేసింది.

దిల్లీ

ఫొటో సోర్స్, PTI