రిపోర్టర్ లైవ్‌లో ఉండగా వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరిగిన క్షణాలు...
రిపోర్టర్ లైవ్‌లో ఉండగా వైట్ హౌస్ దగ్గర కాల్పులు జరిగిన క్షణాలు...
ప్రచురణ
ఏబీసీ రిపోర్టర్ సెలీనా వాంగ్ వైట్ హౌస్ దగ్గర నార్త్ లాన్ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి.
అమెరికా కాలమానం ప్రకారం, మే 23న సాయంత్రం సుమారు 6 గంటలకు ఈ కాల్పులు జరగగా ఆమె ఈ వీడియోను సాయంత్రం 7 గంటలకు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వైట్ హౌస్‌ను లాక్‌డౌన్ చేసేయడంతో ప్రెస్ బ్రీఫింగ్ రూంలోకి పరుగులు తీశానని ఆమె చెప్పారు.










